తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు(NTR)గారు

0
91

తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు(NTR)గారు…ఈ పార్టీ స్ధాపనతో ఆంధ్రరాష్ట్రం వైపు ప్రపంచ దేశాలు చూశాయంటే ఆ కీర్తి ఒక్క ఎన్ టి ఆర్ గారికే దక్కుతుంది…అలాంటి ఎన్ టి ఆర్ పేరుతో వున్న ఆరోగ్యశ్రీ పధకం పేరు మార్చేయాలని ఎన్ టి ఆర్ ను వాడు,వీడు అంటూ సంభోధిస్తూ మాట్లాడటం కడుశోచనీయం!!తెలుగుదేశం అధినాయకుడికి ఎన్ టి ఆర్ (పిల్లనిచ్చినమామ)పై ఉన్న(అ)గౌరవం చూడండి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here